సాహితీ మహితాత్ములు, చైతన్యమూర్తులు తిక్కన సోమయాజి, పాల్కురికి సోమనాథుడు శ్రీకృష్ణ దేవరాయలు, వేమన యోగి గురజాడ అప్పారావుగారలు (పతిభాపభావాలనుగూర్చి

(పసి ద్దా ంధసాహిత్యా చార్యులు

ఆచార్య దివాకర్ల చేంకటావధాని, (శీ గడియారం రామకృష్టశర్మ నారాయజాచార్యులు, (గీ మరుపూరు కోదండరామిరెడ్డి శ్రీ కొ తపలి వీరభ[ దరావుగారల

రిజిస్టర్‌ నెం: 1/64

AS పాహితీసాంస్కఎతికనంస్ప

CHAITANYA LAHARI

A collection of Lectures on

Tikkana Somayaji, Palkuriki Somanadhudu,

Sri Krishnadevarayalu, Vemana and Gurajada

Delivered by - |

Prof. Divakarla Venkatavadhani, Sri Gadiyaram Ramakrishna Sarma, Sri Puttaparthi Narayanacharyulu, Sri Marupuru Kodandarama Reddy, Dr. Kottapalli Veerabhadra Rao.

[All Rights reserved by YUVABHARATHI, the Publishers]

CCT FP 4 (ప్రచురణ వరి (పథమము[ దణ : 15,000 (ప్రతులు. ఆగస్టు 6, 1972 ముఖప్మత్రరచన శీలా వ్మీరాజు అక్షరాలంకరణ : సుధామ ముదణ : డి. ఎన్‌. ఎంటర్‌ ప్రై సెస్‌, హెడరాబాదు.20. ముఖచ్చి తమ్ముదణ థి విసాస్‌ (ప్రింటర్స్‌, హైదరాబాదు.

లట (=

(ప్రతులకు ఫ్‌

ర్‌ కింగ్స్‌ వే, సికిందాబాదు = తి.

(వచురణకు పూర్వం మూడురూపాయలు విరాళ మిచ్చిన సాహితీ ప్రియులకు అందజేయబడింది.

“అకరరూపము దాల్చిన లక మెదళ్ళకు కదలిక” ,.”

మనిషి పత్యేకత ఆలో చించగలగటరీ. ఆలోచన్గ మనిషిలోని పత్యేక తలను వెలికితీసుకువస్తుంది. ఆలోచన వుంటేష సంస్కారం* అబ్బుతుంది, సంస్కారం వున్నచోట సహృదయం ఉండితీరుతుంది. సహృదయుడై నవ్యక్తి చై తన్యవంతు డౌతాడు. చైతన్యవంతు డెన మనిషిలో సాహిత్యస్పందన 'జీష ఐక్షణం. అందుకే ఆలోచన జీవలక్షణంగా భాసిస్తుంది!

ఆలోచన అందరిసొత్తూ అయినా అందరికీ అవసరమయ్యేలా వినియో గించుకోవలసినదే అయినా, ఏకొందరుమ్మాత మో అది కేవలం తమ పయోజ నాలకే కాక అందరికొరకూ, అందరితరఫునా, ఆలోచించే బాధ్యతను తమపై వేసుకుని, జాతిగమనానికి అవసరమైన, పదిలమైనబాటను సిద్ధపరచే పనికి పూనుకుంటారు.

మానవుడిని ఉన్నత పథాలవై పు పయనించేందుకు సంసిద్దుల్లి చేయటానికి, తమ ఆలోచనలను సారించి, కృతార్గులెన కవితామూ ర్తులకృషియొక్క సమ్మగఅవగాహన అవసరమని మేము భావిస్తున్నాము.

ద్రష్మలెః కవితాసష్టలై , తమ తరాలవారికే కాక, రానున్నతరాలకు సైతం వెలుగుబాటను చూపిన దివ్యజ్యోతులు వీరు. తమ ఆలోచనలద్వారా, జాతిని

చైతన్యవంతం కావించి, సాహిత్యాని కేకాక, సమాజానికికూడా ద్రగతిశీలాన్ని (ప్రసాదించి, యుగపురుమల్లా వెలుగొందే (పేజ్ఞామూర్తు రుల సాహిత్యసమాలో చనం సమాజక ర్హవ్యం. ఆం|ధ్రసాహితీపగతిక సారధ్యం వహించ, తమ (ప్రతిభా (ప్రభావాలతో తరతరాలను తీర్చిదిద్దిన | ప్రజ్ఞామూ రుల కవితాచైతన్యాన్ని యువ భారతి నవమవార్షి కోత్సవాల సందర్భంగా, సాహితీ పియులకు అందించటానికి తలపెట్టాము.

మార్గ దేశీకవితా సవంతులకు సంగమస్థానమై, సాటిలేని సాహిత్యాచార్య పీఠాన్ని అధిరోహించిన “ఉభయకవిమ్మిత, కవిబహ్మ” తిక్కనసోమయాజి-

ద్విపదపథంలో దివ్యయానం సాగించిన “దేశిక వితాస నాథుడు” పాల్కురికి సోమనాథుడు.

(ప్రబంధ భువనవిజయంలో “సాహితీ సమరాంగణ సార్వభౌములు” (శ్రీకృష్ణదేవరాయలు

నిత్యం జోతలు పెట్టుకో దగిన సీతులతో “విశ్వదాభిరామ వినుర వేమ”గా వినుతి కెక్కిన వేమన___

“కొ త్రపాతల మేలుకలయిక”తో ఆంధ్రభారతికి [కొత్తగొంతుక నిచ్చిన గురజాడ__

వీరిని చెతన్యలహరీమూ ర్తులుగా ఎన్నిక చేశాము.

సాహితీజగత్తులో పేరెన్నికగన్న ఈఅయిదుగురు అమృతమూ ర్తులను గూర్చి (ప్రసిద్ధాం ధసాహిత్యాచార్యుల కల్చించినగంథరూపమే

“చె చై తన్యలహరి”.

ముహాభారతంనుండి ముత్యాలసరాలవరకు సాహిత్యచరి తలో ఉజ్జ్వలంగా

మెరసిన ధువతారల (ప్రతిభా |ప్రభాలహరి_“చై తన్యలహరి”. * * *

గుడిగోపురాన వున్న తురాయికి ఆధారం_కనపడ కుండా అడుగున పడి వున్న గుడిపునాదిరాయి. సాధించిన నేటి విజయాలకు, సురభిళమెన నేటి సంస్కృతికి, సుసంపన్నమైన నేటి సాహిత్యానికి, సాం పెననంగీతానికి, అం తెందుకు____సమస్తానిక్కీ సర్వస్వానికీ, గతంలోని తరతరాలు తమ ఆలో చనలను కాన్క పెట్టి మిగిల్చినదికారణం. వారి ఎదలను రగిల్చిన ఆలోచనలు కారణం. రగిలిన ఎద, లెదిగిన ఎదలై, తా మున్నతులై, తమవెంట జాతిని

(పగతిమార్షంలో డిపించటానికి కారకులై, (ప్రవర్షిల్ల గలిగారు. వర్తమానం, గతానికి బుణపడివుంది. నేటితరం తరతరాలకు బుణపడివుంది. మానవతామర్యా దలను మనసులోన పెంచుకొని, హృదయంలో (పేమ అనే జ్యోతిని వెలిగించు కొని, విశ్వమానవకల్యాణానికి తోడ్పడట౦ద్వారా___బహుశః, ఈబుణాన్ని, కొంతయినా తీర్చగల మేమో ! వారసత్వంగా వచ్చినవెలుగుదివ్వెను మరింత (పకాశవంతంగా, (ద్రజ్వరిల్లేలా పరిపుష్టం చేసి రానున్నతరానికి అందించటం నేటితరం బాధ్యత. బాధ్యతను నెకచేర్చటం కనీసధర్మం. [కాంతదర్శులైన మహాకవుల కమనీయ సాహిత్యసమాలోచనం సమాజచై తన్యానికి సార్వకాలిక సమ్యక్‌ దృష్టిని (ప్రసాదిస్తుందని, యువభారతి, చెతన్యలహరి ఉపన్యాసమంజ రిన్త తెలుగుసాహితీ మై తికి చిహ్నంగా బహూకరిస్తున్నది.

“అంతకడివెడు పాలపై ఒక్కింతమీగడ పేరినట్లుగ మనకు మిగులును గతములోపలి మంచి; అదియే సం పదాయము"' డి సీం నారాయణరెడ్డిగారు

మంచిని సంరక్షించుకుంటూ, పెంచుకుంటూ, భవిష్యత్తుకై పదిల మెన బాటను వర్తమానంలో నిర్మించుకొంటూ మనుడగ సాగాలని పతితరం కోరు కుంటుంది; నిర్విరామంగా కృషిచేస్తుంది. జీవితంపట్ల సమ్యక్‌ దృష్టి ఏర్పడటానికి |పాతిపదికగా, సాహిత్యంపట్ల . సహనం అవసరమనీ, సం(పదాయాల పునాదులమీదనే, సరికొ త్త ప్రయోగాల వజసౌధాలు నిర్మించుకోగల మనీ, (ప్రగతిమార్ష్గంలో పయాణించగల మనీ, ₹యువభారతి గత సంవత్సరం కావ్యలహరి ఉపన్యాసమంజరిని ఏర్పాటుచేసింది. సాహిత్య సహనో ద్యమానికి నాంది పలికింది. మరిన్ని ప్రబంధాలను చేపట్టి, ఉపన్యాసాలను ఏర్పరచమని సహృదయులు సూచించారు. అయినా, మరింకో 3 సారి ఆకార్యక్రమంగురించి ఆలోచించవచ్చని, ఈసారికి సాహిత్యానికి ప్రగతిశీలాన్ని (ప్రసాదించే శకపురుషుల సాహిత్య సేవాసమాలోచనం సమాజ క్రోర్రవ్యమని భావించి, (ప్రగతికి సారధ్యం వహించి, తరతరాలను తీర్చిదిద్దిన పజామూరుల కవితాచె తన్యాన్ని ఉపన్యాసమంజరిగా, చె త్యలహరిగా రూపొం & నీ నూ 8 శ్రి దించాము.

ఆంధ్రదేశంలో అభఖండకీ ర్తి గాంచిన (పసిద్ధవాగ్మివతంసులను ఉపన్యాస కులుగా పొందగలిగినందులకు యువభారతి ధన్యమైన్మదని భావిస్తున్నది.

* * *

మాసంస్థ వ్యాపారసంస్థ కాదు; తోచినమేరకు మాతీరికసమయాన్ని సాహితీ సేవకు వినియోగించటం మంచి దని మాభావం. యువభారతి యువ తరానికి ఉద్దేశించి ఈకార్య క్రమాలు తల పెట్టింది. కలుషిత రాజకియవాతావరణం నల్ల ఏర్పడిన అస్పవ్య _స్తవ్యవస్థ అరగ అలజడిమ్మాత మే అలవాటు చేసు కొని, నిర్మాణాత్మక మైన ఆలో చనవై పు మనసు |మొగ్గకండా, విశ్ళంఖలత్వ మే బాటగా భావిస్తున్న యువతరాన్ని. జిజ్ఞాసువులుగా చేయటం మాధ్యేయం. ఈకార్య క్రమాలు వుడుకువయసులో సున్న సోదరబృందానికి__ ఒక్కక్షణం ఆగండనీ, గతంలోని మంచిని సంరక్షించుకోండనీ, సమ న్వయ దృక్పథంతో సహనంతో సామరస్యంతో (పగతిమార్గంలో పయనించం శసీ మా అభ్యర్థన, కావ్యలహరి (ప్రచురణను సాదరంగా ఆదరించారు సాహితీ పియులు, |పోత్సాహం ఊతగా, చెతన్యలహరి కనీసం 25060 (ప్రతుల అచ్చు నోచు కుంటుందని ఎంతో ఆశించాము. ఎందుకోగాని, యువభార తికృషి ఇన్నివేల మందికి తెలిసినా, సహృదయులై. న్మప్రజానీకం ముందుకురాక పోవడం కారణంగా, మా ఆశయాలకు అడ్డుగోడలు కట్టి, కేవలం 15,000 (పతులు ముద్రించడానికి సాహసిస్తున్నాం. నిజానికి మా 'నమ్మకాలు వమ్మయినందుకు చింతిసున్నాము. ఎందుకోగాని, తెలుగువారికి పుస్తకాలు చది వేఅలవాటు,కొని వస వేతలవాటు చాలా తక్కువయని అందరూ ఒప్పుకుంటారు. పుస్తకాలు కొని చదవటం అల వాటుగా ఉన్నఇతరభాషలవారి సాహిత్యాలతో పోల్చిచూస్తే, మనం వెనుకబడి, వానా తెలుగువారిచేత పుస్తకాలు కొనిపించడం చదివించటం అవసరం. పు.స్తకాన్ని కొనటం నిరర్హకమసీ,. వ్యర్థమనీ ఆలోచింజే అలవాటును మాన్చిర్య చాలి. మేధావివర్గంవారి ఆలోచనలు సామాన్యుడి కందుబాటులో ఉండి (పగతికి- పదిలమైన బాటను నిర్మించడంలో తోడ్పడి, జాతిపురోగతికి దోహదం చేయా లంటే, అక్షరాకృతి దాల్చిన ఆలోచనలు వేలాదిమందికి అందుబాటులో ఉండి, సామాన్యజనాన్ని సెతం చెతన్యమూర్తులుగా చేయటానికి పుస్త కాలు అచ్చువేయటం, అచ్చయిన పుస్తకాలు అమ్ముడుపోవటం ద్వారా అటు

(వ్రాసినవాడిక్కీఇటు అచ్చువేసినవాడికీ నిరుత్సాహపరచని పద్ధతిలో కృషి నిర్విరా మంగా కొనసాగటానికి సాయపడాలి. అచ్చు వేసినపుస్త న్రకాలు అమ్ముడుపోక పో తే, అచ్చువేయటం అనవసరమని పిస్తుంది. అచ్చు వేయకుండా ఊరుకుండి నట్లయితే, కృషి స్తంభిస్తుంది. కృషి స్తంభించడం పురోగతికి దోహదకారి కాదు. వేలకో ద్లీ పతులు అమ్ముడుపోయేస్తితి వస్తే , తెలుగు సాహిత్యంలో కొ _త్తమార్చులు కొ త్త ప్రయోగాలు జరుగుతాయనీ* జరుగుతున్నకృషి వెలుగుచూసి నలుగురికీ తెలుస్తుందనీ ఆశించవచ్చును. . వేలకొద్దీ పతులు అమ్ముడుపోశే, ఖర్చులు వాటంతట అవే తగ్గుతాయి. పు స్తకాలధర అందరికీ అందుబాటులో వుంటుంది, దడాల , ముందే, పాఠకుల సంఖ్యను, కొని చదివే సహృదయులసంఖ్యను "లెక్క వేయడం" జరుగుతోంది. పృస్తకం అచ్చుకు, కార్య కమాలనిర్వహణకు, ఉపన్యాసాల. ఏర్పాటుకు సహృదయులు తమ విరాళాలను పెట్టుబడిగా పెట్టుతున్నారన్నమాట. యువభారతి కృషి జయ (పదమయ్యేందు 3 prs తోడ్పడి కే, యువభార తేకాక్క ఇతరసోడర సాహితీసంసలు సైతం, కృషి సలిపి, జాతిలో చైతన్యాన్ని పెంపొందింపచేయటానికి షి చేయగలుగుతాయి.

చక్కని సాహిత్యం, గో తక్క్కువధరలకు అందించాలనే నూ ఆశయాన్ని, తెలుగులోకం అర్హం చేసుకో గలదస్కీ ఆదరించగలదనీ ఆశిస్తు న్నాము.

“చె తన్యలహరి” ఉపన్యాససభలతో ఆంధసారస్వత పరిషత్సాంగణ మంతా వేలాదిజనంతో కళకళలాడుతూ కనిపించింది. జనంలో నిద్రాణమై యున్న సాహిత్యచై తన్యాన్ని మేలొ-ల్పటానికి యువభారతి కారణభూత౦ కావటం మాభాగ్యంగా భావిస్తున్నాము :

తెలుగుతల్లికి ఒక దివ్యమైన నూత్నమణిహారాన్ని సమర్పించాలన్న మాయీ! ప్రయత్నానికి అందరి ఆదరణా మనఃపూర్వక సహకారమూ అందగల వన్న ఆశతో, నిరీక్షణతో __

వంగపల్లి విశ్వనాధం సమావేశకర్త,

AAS

అల అప ఉపన్యాసమంజరి కార్య(కమాల వివరణ సభాసలి : ఆం|ధసారస్వత పరిషతు భవనములు థి లి సమయం: సాయంకాలం 5.30 గం. నుండి 8.30 గం. వరకు

(పథమ సమావేశం 9_7_72 ఆదివారం చైతన్యమూ ర్తి : “ఉభయకవిమ్మిత్రి “కవిబహ్మ* తిక్క నసో మయాజి ముఖ్యఅతిథి 5 ఆంధ్మ ప్రదేశ్‌ ఆర్థిక శాఖామాత్యులు

మాన్య(శ్రీ అనగాని భగవంతరావుగారు అధ్యషులు ; ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడెమీ కార్యదర్శులు శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు ఉపన్యాసకులు : ఆచార్య దివాకర్ల వెంక టావధానిగారు సాహితీమ్మితపథకం ఆవిష్కరణ ్గ శ్రీ అక్కిరాజు వాసుదేవరావుగారు

ద్వితీయ సమావేశం 16_7_72 ఆదివారం చైతన్యమూర్తి : “దేళకవితాసనాథ్రుడు? పాల్కురికి సోమనాథుడు. ముఖ్యఅతిథి : సికిం! దాబాద్‌ సాయం కళాశాల అధ్యక్షులు

శీ పి. ఎల్‌, ఎన్‌. శర్మగారు అధ్యక్షులు ; శిరోమణి కేశవపంతుల నరసింహళాన్తిగారు

ఉపన్యాసకులు : (శ్రీ గడియారం రామకృష్టశర్మగారు

గీంగీకెద్టీ లక్ష్మీనారాయణ

తృతీయ నమావేశము 23-7-72 ఆదివారం చెతన్యమూ ర్తి : “సాహితీసమరాంగణ సార్వభౌములు" శ్రీకృష్ణ దేవరాయలు నా pr.) ణా అధ్యకులు ఏ; డా. బి. వి. సుబహ్మణ్యంగారు రీడర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయము ఉపన్యాసకులు : “పద్మశ్రీ” “సరస్వతీప్పుత' శీ పుటవ రి నారాయణాచార్యులు సాల చతుర్ధ సమావేశము 30-7-72 ఆదివారం చైతన్యమూర్తి ; “విశ్వదాభిరామ వినురవేమ” వేమన ముఖ్యఅతిథి : ఆంధ్రపదేశ్‌ శాసనమండలి అధ్యక్షులు మాన్య శ్రీ తోట రామస్వామిగారు జం : "హెకో అధ్యక్షులు : ఆంధ్రపదేశ్‌ హైకి రు న్యాయమూర్తులు శ్రీ గొల్లపూడి వేంకటరామశాస్రిగారు ఉపన్యాసకులు : మరుపూరు కోదండరామరెడిగారు a అయిదవ సమావేశము 6_8_72 ఆదివారం చెతన్యమూరి : “కొ త్రపాతల మేలికలయికి గురజాడ ముఖ్యఅ తిథులు . ఆంధ్మపదేశ్‌ సాహిత్యఅకాడెమీ అధ్యక్షులు చెతన్యలహరి ఆవిష్క ర్రలు * డా. బెడవాడ గోపాలరెడిగారు bes అవి (ఈ అవ్యజ్షిలు [5 చాసి, నారాయణరెడ్డిగారు

రీడర్‌, ఉస్మా యా విశ్వవిద్యాలయము ఉపన్యాసకులు : డా. కొత్తపల్లి వీరభదరావుగారు

Osho

“చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడ కంచె (ప్రయత్నించి ఎంతచిన్నదీపాన్నయినా వెలిగించడం మంచిది.”

అన్నసూ క్రి మాడఊపిరి. మ్మాపయత్నం ఉడుతాభ క్రి.

నేటియువతరం నిర్మాణాత్మకంగా ఆలోచించి తనభవిష్యత్తును ఉజ్జ్వి లంగా తీర్చిదిద్దుకో వడానికి అనువైన వాతావరణం కల్పించాలనే మహితాశ యంతో యువభారతి రూపొందింది.

యువభారతి అవతరణం : విజయదశమి, 1963.

యువభారతి లక్ష్యం : * దేశానికి సంఘ్మశేయస్సుకు అనువై నపద్ధతిలో పరిపూర్ణవ్య క్తి గా అధ నారు గో = Ga అర ళో త్వాన్ని పెంపొందించుకొని సభ్యులు యు చిత్మాగగామిత్వానికి సమర్షు లను చేయడం. * పరిపూర్ణమైన, సమ్మగమైన వ్య క్రిత్వనిర్మాణానికి తోడ డేవిధంగా = యా అతి కృత్వాన్ని, రచనా క్‌స్కి అధ్యయనశీలమును, ఆలోచనాళ కిని, రచనా అరిటి అవి చీ పాటవాన్ని అలవడ జేయడానికి కృషిచేయడం. * సభ్యుల్లో మంచిఅభిరుచు లను కలిగించేందుకు అనువైన వై జ్ఞానిక, a) = సాహిత్య, సాంస్కృతిక, సంగీతకార్య క్రమాలను నిర్వహించడం. ఈలక్ష్యసాధనకు కొన్నికార్య క్రమాలను రూపొందించి కడచిన తొమ్మి హి నిర్యవి న్నది. దేళ్ళుగా యువభారతి సాహిత్యోద్యమాన్ని ర్వహించగల్లు తున్నది ప్రతినెలా మొదటిఆదివారం, మూడవఆదివార౦ మధ్యాహ్నం 2.30 గంట లకు శ్రీకృష్ణ దేవరాయాం ధ్రభాషా నిలయం, సుల్తాన్‌బజార్‌, హైదరాబాదులో యువభారతి నిర్వహిస్తున్న సాహితీసమా వేశాలు “సభ్యులలో ద్రతిభోబ్దీపనానికి, వ్యుత్స్పన్నతాసము పలికి యథోచితమెన అవకాశాలను కల్పించ గలుతున్నవి. నూ (ప్రతిమాసం మొదటిఆదివారం ఉదయం 10 గంటలకు ఆ(గంథాలయం లోనే యువభారతి వనితావిభాగం దేలక్ష్యంతో తనసాహితీకార్య క్రమాలను జరుపుకుంటున్నది.

మా సాహిత్య కార్య కమాల సంకి పవివరణ పుస్తకచర్చ: *‘A good book is a precious life blood of a Master’s Spirit.” (పతిభామూర్తులై రచయిత లపు స్పకాల అధ్యయనం, పరిశీలనం ఉత్తమవ్య క్తిత్వ

నిర్మాణానికి దోహదం కల్లిస్తాయనే విశ్వాసంతో పుస్తక చర్చాకార్య క్రమం నిర్వ ౧౨ అలి

హిస్తున్నాం. సాహిత్యాధ్యయనంలో త్రమాభిరుచులను పెంపొందించి (ప్రామా

ణీక మైన పరిశీలనాదృక్పథాన్ని సభ్యులలో అలవడునట్లు చేయడమే ఈకార్య

(కమలక్ష్యం.

క్లుప్రగో

epo

భాష భావాన్ని సువ్యక్తం చేయగల్లాలి. మాతృభాషలో అందంగా, క్షుపంగా, స్పషంగా, నిర్భయంగా, (ప్రయోజనకరంగా మాట్లాడగల్లాలి. అప్పటి కప్పుడే ఇచ్చిన విషయంమీద రెండునిముషాలలో సద్యఃస్ఫూ ర్తితో, సమయ నియమాన్ని పాటించి, సదస్యుల మనస్సులను ఆకటుకునేవిధంగా (ప్రసంగించ రి లబ [ గల్గాలి. అందరికి అందుబాటులో వుండే వక్తవ్యాంశాలే ఈయబడతాయి. ఈ(ప్రసంగకార్యక్రమమే క్లు స్థగోషి. సదస్యులకు నచ్చిన ఉత్తమవక్తకు ౧౨ (0) ar.) (పోత్సాహకరంగా (గంథరూపేణా బహుమతి లభిస్తుంది. (ప్రాసంగికుల ఉప న్యాసాలను (ప్రతిసభ్యుడూ సావధానంగా వినడంకూడా అవసరం. కనుక క్లుప్త గోష్టి ముగియగానే సభ్యులలో ఏఇద్దరినై నా ఉద్దేశించి సభాధ్యకులు సమీక్షించ (9) a వలసిందిగా సూచిస్తారు. వక్తలకూ, [ళోతలకూ ఇలాంటి సంబంధ మున్నప్పుడే అవి ప్రసంగాల సె (ప్రయోజనం నెరవేరుతుంది.

వక్తృత్వం :

సభ్యులలో సముచితవ క్రృత్వళ క్తిని పెంపొందించడానికి యువభారతి రూపొందించిన కార్యక్రమం వక్తృత్వం. సమ్మగంగా ఆలోచించి అయిదు నిముషాలపాటు (ప్రనంగించవలసి వుంటుంది. ఒకపక్షంరోజులకు ముండే (ప్రసంగించ వలసిన సభ్యులు నిర్ణయింపబడతారు. నాటక్మపయోగం సామాజికులు వేని దే సమ్మగంకానట్లు (శ్రోతలు లేని దే వక్తృత్వం సమ్మగంకాదు. (ప్రసంగాన్ని మనస్ఫూర్తిగా సావధానంగా సతర్కం౦గా వినగల్లేవాశ్ళే (శ్రోతలు. (శోతలు, వక్తలు పరస్పరాశ్రితులై వున్నప్పుడే (ప్రసంగంలోని బాచిత్య అనౌచిత్యాలను విశ్లేషించుకో గల్లుతారు. ఈకార్య కమం ఆఆశయాని కనుగుణంగా ఉండేటట్లు

ఉపన్యాసకళకు సంబంధించిన కొన్ని శా స్త్రీయపద్ధతులను యువభారతి రూపొం దించి కృషిచేస్తున్నది. నాఊహాపథంలో...

దె నందిన జీవితంలో తారసిల్లే సంఘటనలను గురించిగానీ అప్పు డప్పుడు గుండెలను కదిలించే తలవులకు గానీ అక్షరరూపం కల్పించడమే ఈకార్య మలక్ష్యం. అబద్ధాలు, పూలు, నవ్వు, వెన్నెల, రాత్రి ఊత పదాలు, నిద, ఇంటర్వూ, మీటింగులవంటి అంశాలను ముందే ఎన్నికచేసి ఒక పకీం రోజులకు ముందే సభ్యులకు తెలియజేయబడుతుంది. మూడునిముషాలకు మించకుండా (పతినభ్యుడు ఆయావిషయాలపె పద్యమో గద్యమో, గల్పికో, గేయమో తనకు నచ్చినరీతిలో |వాసికొనివచ్చి వినిపించవలసివుంటుంది. మననుకు తట్టిన ఊహలను వర్ణరంజితంచేయడ మే_“రచనాకంపం'” వంటిది కొంతయినా తగ్గించడ మే_ఈ కార్య మలక్ష్యం.

నాగురించి సభ్యులు తమవృత్తికి, (పవృత్తికి సంబంధించిన అనుభవాలను, అనుభూతులను ఇతర సభ్యులకు విశ్లేషించి చెప్పడం.

నాకు నచ్చినది - నేను మెచ్చినది ;

ఏనభ్యుడై నా ముందుగా తెలిపి తాను ఇటీవల చదివిన గంథంలోని విషయంగురించిగానీీ పాల్గొన్న సమావేశంగురించి గాన్కీ చూచిన సినిమా, నాటకాలనుగురించిగానీ, దర్శించిన, కలిసినమనుష్యులను గురించిగానీ తనకు నచ్చిన, తాను మెచ్చినభావాలను సభ్యులకు తెలియజేయడం. అలి పాయవేదిక ;

ఈయబడిన ఒకేఒక ఆంశాన్నిగురించి సభ్యులు తమతమ అధి పాయా లను వ్యక్తపరచడం. చర్చలు

సారస్వత, సామాజిక, సాంస్కృతిక సమస్యలపై అప్పుడప్పుడు చర్చలు నిర్వహింపబడుతుంటాయి. చర్చనీయాంశం పక్షంరోజులకు ముండే (పకటింపబడుతుంది. సభ్యులు ఆయాసమస్యలకు సంబంధించిన వివరాలను సమీకరించుకునే అవకాశం కలిగింపజేసి చర్చలవల్ల సమ్మగ్రవిషయపరిజ్ఞానం అలవడేట్లు చేయడం ఈచర్చల లక్ష్యం.

స్వియరచనాపఠనం :

(ప్రతిసమా వేశంలో సభ్యులు తమ రచనలను వినిపించే అవకాశం కల్పించి (ప్రోత్సహించడం.

ఏవిధమైన కార్యక్రమాలను నిర్వహించినా సభ్యులందరూ వాటిలో పాల్గొనేవిధంగా అవి రూపొందింపబడతాయి. సౌహార్షం, సరసత సాహిత్యా భ్యుదయానికి దోహదంచేయగల్లుతాయనే విశ్వాసం యఎభారతికి వున్నది.

నియమబద్ధంగా కొనసాగే ఈపక్షసమావేశాలేకాక అనువై నప్పుడు కవితాగోష్టులను, నాటకప్రయోగాలన్కు చిత్రలేఖన్నపదర్శనాలను, విజ్ఞుల, సాహితీమర్మజ్ఞాల ఉపన్యాసాలను సాంస్కృతికయా(త్రలను, పుస్తక పచుర జాలను, గోమ్టలను, |పోత్సాహంకోనం సాహిత్యపర మైనపోటీలను యువభారతి నిర్వహించగల్లుతున్నది. వీనిలో కొన్నింటిని ఇక్కడ మేము సవినయంగా

పేర్కొంటున్నాము. వభారతి తొలిదశలో “యువభారతి అనే పేరున ఒకసెకోసె

ఆా=గొ se మాసపత్రిక ను ఒకసంవత్సరంపాటు వెలువరించి, సుమారు వెయ్యి పతులడాకా సాహిత్యాభిమానులకు అందించింది. ఛనాభావంవల్ల ఇది కొనసాగలేక కొందరి కైనా అండాలని చిన్నఎత్తున లిఖితమానప కను కొన్నాళ్ళపాటు నిర్వ హించింది. యువభారతిలో నటులుకూడా వున్నారు. చక్కని నా గించి ఉభయనగరాల (ప్రేక్షకుల మన్ననలకు పాత్రులై నారు. సాహిత్యాసకిని ని ఇతోధికంగా ఇనుమడింపజేయడానికి (ప్రచురణకు పూర్వమే విరాళాలు సేకరించి శ్రీ అనుముల కృష్టమూర్షిగారి “సరస్వతీ సాక్షాత్కారం అనే కావ్యాన్ని, శ్రీ కాళోజీ తెలుగుచేసిన ఖలీల్‌జీ బాన్‌ *జీవనగీత' The Prంphet ను |పచురించింది. నలుగురు యువభారతి సభ్యుల కవితాసంకలనం “వీచికలు” సమీక్షకుల అభిమానాలను చూరగొనగల్లింది. పుస్తకపథకం : మనలో పలువురికి పు సకాలు కొనిచదిచే అలవాటు తక్కువ. తక్కువ సా పెట్టుబడితో ఎక్కువ పుస్తకాలను సంపాదించి పెట్టగల్లేపద్దతిలో మేం పుసక బట అటి పథకాన్ని రూపొ తట ఒక సంవత్సరంపాటు నిర్వహించాం. తగినంత ఆదరణ, సహకారం లభ్యంకానందువల్ల (పస్తుతాని కీపథకం నిలిపివేశాము. ఈపథకం సందర్భంగా ఐదుగురు (ప్రథ్యాతకథకుల కథలసంపుటి “పంచవటిిని (పచురించాం.

నాటకాలను (ప్రయో

విద్యార్థి రచయితలకు కథారచన పోటి . 1970:

విద్యార్ధులలో నృజనాత్మకళక్తిని పోత్సహించే నిమిత్తం | ప్రఖ్యాత (ప్రచురణకర్తలు శ్రీ ఎమ్‌. శేషాచలం అండ్‌ కంపెన్కీ సికిందరాబాదు, వారి సహకారంతో అఖిలభారతస్థాయిలో తెలుగువిద్యారులందరికీ కథారచనపోటీ నిర్వహించాం. (ప్రవేశరుసుము లేని ఈపోటీకి నగదుపారితోషికాలేకాళ ఉత్తమ కథకులకు పుస్తకరూపంలో బహుమతుల నిచ్చి యువభారతి సప్తమ వార్షి కోత్సవ సందర్భంగా 15 మన్నికైన కథలను సంపుటిగా విద్యార్థిసాహితి 2గా ఎమెస్కో ప్యాకెట్‌ బుక్‌ గా వెలువరించాం.

సప్పమవార్షి కోత్సవ సందర్భంగా మారెండో కార్యక్రమంగా “మారు తున్న విలువలు_రచయితల బాధ్యతలు” అనే విషయంపై ఒకగోష్టిని నిర్వ హించాం. వడివడిగా విలువలు మారుతున్న ఈకాలంలో మేధావివర్షానికికూడా హక్కులు గుర్తున్నంతగా బాధ్యతలు గుర్తురాని ఈరోజుల్లో రచయితల తీరు తెన్నులను జాగ్రత్తగా అంచనాకడదామని ఈగోష్టిని నిర్వహీంచాం. 37గురు (ప్రముఖసాహితీ సష్టల వ్యాసాలను ముందుగానే సేకరించి, *“రచని. అనే పేరుతో ఒకసంపుటిగా (ప్రచురించి గోష్టిలో పాల్గొనేవారికి ఒకవారం ముందు గానే అందజేశాం. జంటనగరాలలోని 20 కళాశాలలనుండి (ప్రతినిధులు పాల్టొ న్నారు. దాదాపు 400 మంది కళాశాలాధ్యాపకులు, విద్యార్దులు, రచయితలు, వివిధరంగాలలో ఉద్యమిస్తున్నయువకులు, సాహిత్యాధ్యయనశీలురు (ప్రతినిధులుగా పాల్గొన్న ఈసదస్సు ఒకరోజంతా మూడు సమావేశాలుగా జరిగింది. “మారు తున్న విలువలు-రచయితల బాధ్యతలు” అనే విషయం పై వ్యాసాలను అందించి, చదివి, చర్చించినవారిలో ప్రాచీనఅర్వాచీనసాహితీసిద్ధాంతాలకు | పతినిధులై రచయితలు పలువురు పాల్గొనడం గోష్టిలోని ఒకవిశేషం! (పముఖసాహితీ మాసపత్రిక “భారతి” అక్టోబరు "70, సంచికలో (పతి సాహితీపరుడు తప్పక చచువవలసిన వ్యాససంకలన మనీ, ఈపు స్తకాన్ని చదవడం 'ఒకగుణ మనీ చెప్పడ మేకాక చదవకపోవడం ఒక లోపమనిగూడా చెప్పవచ్చునని *రచనిను సమీక్షిస్తూ పేర్కొన్నది.

కావ్యలహరి = 1971

గతాన్ని గతంద్భష్టితో కాకుండా వర్తమానస్ఫూ ర్రికి అనుగుణంగా అత మలచుకోవాలనే సమ్యక్‌ దృష్టితో యువభారతి ప్రాచీనాంధ్ర (ప్రాఢభారతిని

ఈతరంవారికి పరిచయం చేయాలని సంకల్పించింది. (్రీనాభునిశ్ళంగారనై షథం, అల్లసాని పెద్దన మఎచరితంము, నందితిమ్మన పారిజాతాపహరణము, రామ రాజభూషణుని వసుచర్ని తము, చేమకూర వేంకటకవిరాజు విజయవిలాసము ఆనే అయిదు (ప్రబంధాలనుగూర్చి వాగ్మివతంసులు, సద్విమర్శకులు, విద్య త్క-_వులు, సుపసిద్ధసాహిత్యాచార్యులు, తన్థహయా విశ్వవిద్యాలయ ఆంధ శాభాధ్యక్షులు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు యువభారతి ఏర్పరిచిన సాహిత్య సమావేశాలలో (ప్రసంగించి వానికి వ్యాసరూపమును కల్పించి (ప్రచు రించుట కవకాశము నొసగిరి.

అది కావ్యలహరిగా (ప్రచురణ పొందింది. వీలై నంత తక్కు. వధరలో ఉత్తను సాహిత్యా న్నందజేయాలన్న దృక్పథం కలిగిన యువభారతి దాదాపు 250 పుటలు కలిగిన ఈపు స్తకాన్ని 2 రూపాయలు |పచురణపూర్వవిరాళ మిచ్చిన సాహితీ పియులకు అందజేసింది. ఉభయనగరాలలోని భాషాభి మానులు వేలసంఖ్యలో ఉపన్యాససభల్లో, పాల్గొని యువభారతికి పోత్సా హాన్ని కల్గించారు. ఉభయనగరాల సాహితీచర్మితలో ఈసభల నిర్వహణ పద్ధతి, (క్రమశిక్షణ అపూర్వమైన దని తెలుగుజాతికి శుభోదర్క- మని (ప్రము ఖుల్క ప్మతికల (ప్రశంసల నందుకున్నది.

Kavyalahari :

“A collection of lectures deliverad by Dr. D. Venkatavadhani, Yuvabharathi, 5, Kingsway, Secunderabad-3, Price: Rs. 5.

A team of young men who are very much devoted to literary activities made history-under the banner of Yuvabharathi in the history of Telugu literature by organising a series of lec- tures by Dr. D. Venkatavadhani, Professor of Telugu, Osmania University, and bringing out the text of the lectures into a handy volume. lt ishighly commendable that they printed 11,500 copies of the book and offered it at an incredible pre-publication price of Rs. 2.

The book under review contains detailed criticism of five of the most important kavyas in Telugu literature-Sringaranaisha- dhamu, Manucharitramu, Parijatapaharanamu, Vasucharitramu and Vijayavilasamu. The author who is a great critic, poet and Rasajna dwelt at length on the merits of the kavyas with profuse illustrations from each one of them and expounded in detail the poetic imagery and literary nuances of the famous poets. The

book is 2676206156 on the kavyas and richly deserves 2 place in every library, personal as well as public. The Yuvabharathi deserves congratulations on their unique venture.”

BHAVARAJU Triveni, April-June 1972, pp.98. “యువభారతి జంటనగర సాహితీ పియులకు (కొత్తకాదు. గత ఎనిమిది

సంవత్సరాలుగా యువకులలో సాహితీచైతన్యం కలిగిస్తున్నది. రచనా (ప్రోత్సాహం ఇస్తున్నది. మెదడునకు పదును పెడుతున్నది. ఉత్తమ సాహిత్య పఠనాభిలాషను, సువచోరీతిని కలిగించేందుకు కృషి చేస్తున్నది."

* యువభారతి కార్యక ర్త రల కార్య నిర్వహణలో సాహితీ సౌరభం, సంస్కృృతీసౌరభం కనపడుతున్నవి. సభలను ఏర్పాటుచేయడం ఒక కళ్ళ ఒక విద్య. ఇందులో యువభారతివారు ఆరితేరారు” అని శ్రీ నార్హవారు ఆవి, ఇంతేకాకుండా “సమయనిర్హయం పాటించడం, ఆహూతులకు 'సముచితస్తానాలు ఏర్పాటు చేయడంతోపాటు చిన్న చిన్న విషయాలలోకూడా తదు కున్న కళాభి రుచి, అభిజ్ఞతను వెల్లడించారు. ఇది యువభారతి కాదు.నవభారతి, నవ్యమెన భారతి” అన్నారు శ్రీ నార్ల.

ప్రాదీనకావ్యాల పే కేవలం ఉపన్యాసాలను ఏర్పాటుచేయడ మేకాక, ఉపన్యాసాలు ఒక పుస్తకరూపంగా వెలువరించి, యువభారతివారు తమ కృషికి ఒక నిదర్శనం, ఒక సాఫల్యం చేకూర్చారు. చక్కని get ౪౧ తో అయిదు ఉపన్యాసాలను 240 "పేజీలలో ముద్రించారు. ఉపన్యాసాల కాలంలో కేవలం రెండురూపాయలు విరాళంగా ఇచ్చినవారికి ఆపు స్తకాన్ని అందించారు. తరువాత పుస్తకానికి అయిదు రూపాయలు వెల నిర్ణయించారు. పుస్తకాన్ని చూచిన తరువాత అయిదు రూపాయలకే పుస్తకం అన్నంత అందంగా మ్నుదించారు. (ప్రథమమ్ముదణే పదకొండువేలఅయిదువందల (ప్రతులు వేశారు. అపూర్వమే. తెలుగు సాహిత్యంలో ఏపు స్తకాన్నికూడా |పథమముదణలోనే ఇన్నివేల సతులు వేయడం చెప్పుకోదగ్గ విషయం.”

ఆంధ జ్యోతి, 24 అక్టోబర్‌ »71.

“కావ్యలహరి ఉపన్యాసాలు ఏర్పాటుచేసిన యువభారతివారి సంఘటనా బలాన్ని, సమావేశ నిర్వహణాదక్షతను, తెలుగుసాహిత్యంలో సహనబుద్ధి నుద్దీపింపజేయాలన్న లక్ష్యాన్ని జంటనగరాలవారు (ప్రశంసిస్తున్నారు. ఇవి ఏదో పక్షపాతంతోనో అభివృద్ధినిరో ధక దృక్పథంతోనో చేస్తున్న (ప్రశంసలు కావు.

యువభారతి అష్టమ వార్షికోత్సవ ఉపన్యాసమంజరికి హాజరై నవారంతా ప్రాచీ నాం ధసాహిత్యంగురించి వినడానికి రా (ప్రారంభించిన రసజ్ఞుల సంఖ్యను చూచి విభాంతి చెందారు. ఫినామినా చాలామందికి అర్థంకాలేదు. యువభారతి కార్యకర్తల ఉద్యమస్ఫూ ర్తి రియే అసాధారణ లక్షణానికి ముఖ్యకారణమని చెప్పక తప్పదు. ఈనాడు ఫిక్షన్‌ చదవడానికి నిజమైన ఆస క్తి కల్పించింది కొవ్వలి, జంపన నవలలు అనడంలో అతిశయో క్తి లేదు. ఆలాగే యువభారతి (ప్రయత్నాన్ని భివృద్ధినిరోధకమని విమర్శించేవారుకూడా సాహిత్యోపన్యాసాల పట్ల జనసామాన కంలో ఆన క్తి పుట్టించిన “శెడిట్‌” యువభారతివారు పొంది పోతున్నారం విచారపడికూడా లాభంలేదు.

ఉపమానం డిలిబరేట్‌ గానే వాడాను; ఒక్కాక్క విషయం చరి తాత్మ కంగా నిలిచిపోతుందని చెప్పడానికి; ఉపన్యాసాలి స్టే టిక్కెట్లుకొని వెళ్ళి వినే వాళ్ళు (బతుకుతున్నవ్యవస్థల్ని గురించి విన్నామేగాని తెలుగువాళ్ళం అటువంటి వెన్నడూ ఎరుగం. సుమారు 250 పేజీ “కావ్యలహరి* (గ్రంథాన్ని రెండు రూపాయల విలువకు అందించే కృషిద్వారాా అన్నమాట నిలబెట్టుకొన్న దీక్ష ద్వారా యువభారతివారు (గంథాన్ని 11,500 ప్రతులు అచ్చువెయ్యడ మేకాక గత ఆదివారంనాడు జరిపిన విజయవిలాస ఉనన్యాసం ఆఖరు_నాడు అక్కడి కక్క_డే దాదాపు ఏడెనిమిదివేల (ప్రతులు చెల్లుబాటు చేయగలిగారం పే యువ భారతిని చూసి అసూయపడేకన్న అభినందించడం సహృదయతకు తార్కాణం.

poe సాహిత్యం గురించి ఉపన్యాసా లేర్చాటుచేసి జనంలో కల్పించిన ఆస క్తి నిపట్టి యువభారతివారు మున్ముందుకూడా ఏప'మందారమంజరి” కార్యక్రమాలో "నిర్వహించే (పయత్నం చెయ్యాలి. జంటనగరాల్లోనూ యువ తరంవారిలో ఇంతమంది “ఆభివృద్ధినిరో ధకులు" తయారయ్యా రనుకొనే కొందరి మనసుల్ని కొళనం చెయ్యడానికైనా యువభారతి ఈసాహీత్య సహ నోద్యమాన్ని కొనసాగించాలి”. _ఆం|ధజనత 18.9_1971

అష్టమవార్తి రి కోత్సవసందర్భంగా కార్య కమం రూపొందించబడింది. ఇదే సంద్‌ర్భంగో ఒక వార్షిక సంచికను; పదముగ్గురు యువభారతీయుల కవితాసంకలనం “అక్షరాలు వెలువరించాము.

1972 నవ మవార్షికోత్సవ సందర్భంగా మేము చేపట్టిన కార్యక మాలు రెండు. మొదటి కార్యక క్రమము__తమ (వతిభ్యాపభావాలతో తరతరాలను తీర్చిదిద్దిన (పజ్ఞామూదర్దులు, మహితాత్ములు__' ఉభయకవి విమిత * కమ్మిబహ్మ' _ తిక కన

సోమయాజి; “దేశికవితాసనాథుడు” __ పాల్కురికి సోమనాథుడు; “సాహితీ _ సమరాంగణ సార్వభౌములు” - (శ్రీకృష్ణ దేవరాయలు; “విశ్వదాభిరామ వినుర వేమ* _ వేమన; “కొ త్సపాతల మేలికలయికి _ గురజాడలనుగూర్చి ఆచార్య దివాకర్ల _ వేంకటావధానిగారు, [శీ గడియారం రామకృష్టశర్మగారు, శీ పుట్ట పర్తి నారాయణాచార్యులుగారు; (శ్రీ మరుపూరు కోదండరామ రెడ్డిగారు, డా॥ కొ త్తవల్లి వీరభ్మదరావుగారల ఉపన్యాసమంజరి _ “చై తన్యలహరి' అనే పుస్తకరూపంలో (ప్రచురణ. (ప్రచురణ పూర్వవిరాళం రు. 3/_లు సేకరించి అందిస్తున్నాము.

రెండవకార్య( క్రమము__ స్వాతం త్యయు గోదయము (1947_1972)లో తెలుగుతీరు _ తెన్నులను సంతరించుకున్న 100 సమీకొవ్యాసాల సంకలనం__ “మహతి' (ప్రచురణ,

స్వాతం త్యయుగోదయములో తెలుగు సాహిత్యములో (ప్రసరించిన సాహితీ పరిమళాలను, కల్లోలాలను, మార్పులను తీరుతెన్నులను వివరిస్తూ ఈవ్యాస కదంబం సాహితీ చరి త్రరచనకు (ప్రాతిపదికగా ఆధారభూతగంథంగా రూపొందాలని మాధ్యేయం |

మహతికి హితవరులు : (శ్రీయుతులు దేవులపల్లి రామానుజరావు, ఆచార్య దివాకర్త వేంకటావధాని,

డా॥ సి, నారాయణరెడ్డిగారలు.

మహతి సంపాదవర్గం

డా॥ బి. వి, సుబ్రహ్మణ్యం, ఇరివెంటి కృష్ణమూర్తి, వంగపల్లి విశ్వ నాధంగారలు.

ఆయారంగాలలో కృషిచేసి సిద్ధహస్తులై రచయితల వ్యాసాల తో600 పుటల వ్యాససంకలనానికి | ప్రచురణపూర్వవిరాళం కేవలం రు, 7/_లు సేకరించి అందిస్తున్నాము.

ఈమహతి (ప్రచురణ సందర్భంగా యువతీయువకులకు వ్యాసరచన పోటీని, యువతులకు కృత్వపోటీని నిర్వహించాం. 1972 మార్చి 12వ తేదీన జరిగిన పోటీలో దాదాపు 200 మంది యువతీయువకులు పాల్గొన్నారు. పోటీలలో నెగ్గినవారికి నగదు బహుమతులను పుస్తకరూపంలో (ప్రోత్సాహ బహుమతులను అందిస్తున్నాము.

“సాహితీమి(త్రి పథకం : యువభారతి తనకృషిలో పాలుపంచుకునే మ్నితులకో సం ఎదురు

చూస్తోంది. సాహితీమ్మితులుగా చేరి, సాహిత్యోద్యమ నిర్వహణలో బరువు, బాధ్యతలు పంచుకునే సహృదయుల సహకారం ఆకాంక్షీస్తున్నది. ఇది సాహితీమిత పథకం ధ్యేయం. 1973 సంవత్సరంలో మూడు రూపాయల 'ప్రచుర ణపూర్వవిరాళం పై (ప్రచురింపబడి పుస్తకం ఈపథకంలోని సభ్యులకు ఉచితం.

సాపిత్యాభిమానుల .ఆదరాభిమానాలతో మరింత (ప్రయోజనకర మైన సాహిత్యాత్మక మైన, కళాత్మక మైన కార్యక్రమాలను రూపొందించాలని యువ భారతి సంకల్పం. సాహితీస్నేహమే పరమలక్ష్యీంగా పెట్టుకున్న యువభారతికి సరసులై తెలుగ్ను పజల సౌహార్దం బాసటగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ఆంధ్రులరాజధానీనగరంలో శెలుగుతనం తొణికిసలాడాలని తెలుగువాతావరణం నెలకొనాలని మా ఆకాంక్ష!

యావద్భారత (ప జాజీవితంలో తెలుగువారి సార్థక్యానికి, వై శిష్ట్యానికి, క్రి సామర్థ్యాలకు ఆదరణ లభించాలని మాకామన.

సాహిత్యం సహనశీలతను, బౌదార్యాన్ని, సంస్కృతిని, దేశభ శక్తిని సౌమనస్యాన్ని, దేశ ప్రజలలో కలిగించగలిగినపుడే జాతికి జీవం పోయగల్లు తుంది. తృమసాహిత్య ప్రచారానికి సుందర మైన, సులభమైన, శుభావహ మైన, సరసమైన వాతావరణం కల్పించడ మే మా సంకల్పం.

“యువభారతి యథోచితంగా కొనసాగగలదనీ, సాహితీ తపోమూర్తుల సందేశాన్ని అందించగల దనీ, తెలుగు! ప్రజల ఆశీస్సులను పొందగల చేసీ ఆశిసున్నాము.

వై ఇది యువభారతికృపి.. స్థూలంగా వివరించాము. చైతన్యపూరిత మైన ఆశ యసాధనాసంరంభాన్ని జడమైన అచ్చుసిరాద్వారా అందించగలగడం కష్టం, మాళ్ళషి వెనుక నున్న చైతన్య స్రవంతిని సహృదయులు పోల్చుకోగలరని ఆశిసున్నాము. ~ ఇరివెంటి కృష్ణమూర్తి, అధ్యక్షుడు,

కూ మూ తాడ్‌

ఎంపనో మహోముభ్ఞ్య లు ....

“ఎందరో మహానుభావులు “అందరికీ మా వందనములు". నిజానికి ఈజఒక్క-రెండుమాటలు మనసారా చెప్పి వేయటంతో మాఎదపొరలలోని బరువులు చాలావరకు దిగినట్లున్నాయి. కాని ఒక్కోసారి ఎంతచెప్పుకున్నా ఇంకా తరగకుండా ఏదో మిగిలిపోయి నట్లు మనసుకు అనిపిస్తూనే వుంటుంది. ఎందరో, ఎన్నివిధాలో అందించిన తమ మనస్ఫూ ర్రిసహకారం ఆధారంగా కార్య (క్రమాలు విజయవంతం కాగలిగాయి. కృత జ్ఞతలకు అక్షరాకృతి కల్పించడ మే ఈ|పయత్నం.

కావ్యలహరి కార్యక్రమాలను నిర్వహీంచిన మాపై బాధ్యత పెరిగింది. 1972 యువభారతి నవమవార్షి కోత్సవసంవత్సర మే కాక భారతస్వాతంత్యరజ తోత్సవసంవత్సరంకూడా కావటంతో మాపై నున్న బాధ్యత మరింత పెరిగింది.

చైతన్యలహరి కార్యక్రమానికి సంబంధించిన ఆలోచనలకు రూపుదిద్ద టానికి తమ సముచితసలహాలతో సహకరించిన పెద్దలు, యువభారతి గౌరవ సభ్యులు (శ్రీయుతులు దేవులపల్లి రామానుజరావుగార్కు ఆచార్య దివాకర్ల వేంకటా వధానిగారు, డాక్టర్‌ సీ నారాయణరెడ్డిగారు, డాక్టర్‌ జి, వి. స్సు బహ్మణ్యంగా ర్లకు మా మనఃపూర్వక కృతజ్ఞతలు.

కార్యక మాల నిర్వహణ కై ఆం|ధసార స్వతపరిషత్‌ ఆవరణల నొస. గుటయేకాక తమ ఆవరణలో తాత్కాలికకార్యాలయం ఏర్పరచటాని కనుమ తించి మాకు ఉనికిని, (పోత్సాహాన్నీ ఇచ్చిన పెద్దలు, ఆం ధ్రసార స్వత పరిషత్‌ ఉపాధ్యతులు శ్రీదేవు లపల్లి రామానుజరావుగారికి మాహృదయపూర్వక కృత జతలు.

యువభారతి నిర్వహించ తల పెట్టిన భారత స్వాత ౦(త్యరజతోత్సవాలకు అధ్యక్షులుగా ఉండటానికి అంగీకరించి చైతన్యలహరి కార్యక్రమాలకు కూడా

తమ (పోత్సాహాన్నీ సహాయాన్నీ అందించిన [శ్రీ అక్కిరాజు వాసుదేవరావుగారికి మా కృత జ్ఞతాంజలులు.

దష్టలె, గ్రషలె, వైతన్యమూర్తులై తరతరాలకు మార్షదర్శకులై నిలచిన (ప్రతిభావంతుల పై ఉపన్యాసా లివ్వటానికి అంగీకరించిన (పసిద్ధాంధ సాహిత్యా చార్యులు _ ఆచార్య దివాకర్ల వేంకటావధాని, (శ్రీ గడియారం రామకృష్ణళర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, U మరుపూరు కోదండరామ రెడ్డి, డాక్టర్‌ కొత్తపల్లి వీరభ్యదరావుగార్ల కు మనఃపూర్వకాభివంద నములు.

సాహిత్యపఠనాభిలాషను పెంపొందించటానికి మేము తల పెట్టిన ఈకార్య క్రమానికి సాదరంగా ఆశీస్సులను అందించి, “ఆముఖం” కూర్చి చెతన్యలహరి శీకరాలను చిందింపజేసిన సహృదయులు డాక్టర్‌ సి. నారాయణరెడ్డిగారికి మానమోవాకములు.

చైతన్యలహరి ఉపన్యాసమంజరి జయ పదమయ్యేందుకు (ప్రత్యక్షంగా పాలుపంచుకున్న పెద్దలు _ ఆయారో జుల్లో అయిదు సమావేశాలకూ అధ్యక్షులు గానూ ముఖ్యఅతిథులుగానూ విచ్చేసి సభను జయ పదంగా నిర్వహించిన సాహితీవేత్తలకు మా మనఃపూర్వక కృతజ్ఞతాంజలులు. చైతన్యలహరిని ఆవిష్కరించిన ఆంధ్రపదేశ్‌ సాహిత్యఅకాడెమీ అధ్యక్షులు మాన్యీ బెజవాడ గోపాలరెడ్డి గారికి మా కృతజ్ఞతాభివంద నములు.

చై తన్యలహరి విషయకంగా సాహిత్యసంబంధమైన అవసర మేర్చడి నప్పుడు తగుసలహాల నంద జేసి చైతన్యం పు స్తకరూపంలో అవతరించేందుకు పూ ర్లీచాధ్యత సీశకరించిన డాక్టర్‌ జి. వి. సు బహ్మణ్యంగారికి నమస్సుమాంజలు అను ఘటిస్తున్నాము.

యువభారతి సభల నిర్వహణ తీరును గమనించిన పెద్దలకు వాటికయ్యే ఖర్చు తీరుతెన్నులనుగూర్చి అంచనావేసే అవకాశం ఉంటుంద. ఏదయినా డబ్బుతోనే సాధ్యపడుతుంది. కార్యక్రమాల కవసర మైన వేలాది రూపాయ లను సేకరించటంలో తోడ్పడిన వందలాది మ్మితులకు “యువభారతి బుణపడి వుంటుంది. ఆర్థిక వనరుల సేకరణ కార్యంలో అత్యధిక పాధాన్యాన్ని వహించిన శీ అక్కిరాజు “హసుచేవరాపు, శ్రీ కూర్మా వేణుగోపాలస్వామి, (శ్రీమతి వసుమతి రెడ్డి, జి. ఎల్‌. సంఘిగా ర్లకు మా హృదయపూర్వక వందనములు.

అచ్చుకు కాపలపివకోగితం కొద్దిపాటి తక్కు. వధలకు లభింపజేయటంలో తమ సహృదయాన్ని (ప్రదర్శించిన ఓరియంట్‌ 'పేపర్‌మిల్స్‌ పంపిణీదారులు

ఆర్‌. ఎం. (త్రివేదీ అండ్‌ సన్సొవారికి, ముఖ్యంగా రాజమణిగారిక్‌ మా వందనములు.

అవసర మైనప్పుడు ఆర్థికంగా ఆదుకొని సాయపడిన శ్రీ బి. ఎల్‌. సంఘి, శ్రీ పి. శ్రీరామశర్మ, శీ వి. రామకృష్ణయ్య, (శీ ఎస్‌. పాండురంగారెడ్డి, శ్రీ తె.బి. సత్యనారాయణ, శ్రీ కె. విఠల్‌ రెడ్డిగార్లకు మా కృతజ్ఞతలు.

సమావేశాలను ఏర్పాటుచేయటంలో మాతో పాలుపంచుకొని, తమ పూర్తి సహకారాన్ని అందించిన ఆంధ్ర సారస్వతపరి షత్‌వారికి _ ముఖ్యంగా త్రీ హరి క్రిపన్‌రావుగారికి మా నమస్సులు.

మామనసులో నిభావాలకు సరియైన ఆకృతి నిచ్చేలా చైతన్యలహరి ముఖ చిత్రాన్ని మలచియిచ్చిసవారు, మాకు సన్నిహితులు ఐన శ్రీ శీలా వీరాజుగారీకి మావందగ ములు. అవసరమైనచోట అక్షరాలంకరణ కావించి పు స్తకం అంద చందాలు ఇనుమడించటంలో తోడ్పడిన మాసభ్యులు |' , శీసుధామకు కృతజ్ఞతలు.

ఆలోచనకు రూపంయివ్వటంలో ఎంతకి ష్ట ముందో కృషికి కార్య రూపం ఇవ్వటంలో అంతకన్న ఎక్కువ కష్టం ఉంటుంది. మాలో ఒకరై, sens al పాలుపంచుకొని ఈకార్యకమం తమదేనన్నట్లు అచ్చు బాధ్యతను స్వీకరించిన శ్రీదాసు నరసింహారావుగా రికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

చై తన్యలహరి ముఖచిత్రం చెతన్యమూ ర్తి. నటరాజు. తమఆవరణలోని నటరాజవి| గహాన్ని వివిధకోణాలనుండి ఛాయాచ్చి తాలు తీయటానికి అనుమ తించిన రామకృష్ణా 70 ఎం. ఎం. థియేటర్‌ యాజమాన్యంవారికి, ఆఛాయా చిత్రాలను అతినిపుణతతో తీసిన శ్రీగణేళ్‌ గారికి కృతజ్ఞతలు.

వివిధవిషయాలలో తమసహాయసహకారాలతో తోడ్పడిన రవీంద్రభారతి మానేజర్‌ శ్రీ పాతూరి (శ్రీరామశాస్రిగారికి మాకృత జతలు.

అట్టను అచ్చులో సింగారించటంలో మనస్ఫూర్తిగా తోడ్పడిన (్రీవిష్టాస్‌ పింటర్‌్స నారాయణ్‌ గారికి కృతజ్ఞతలు.

వై తన్యలహరికార్య కమానికి సంబంధించిన ఇతర అచ్చుపనంతా నిర్వ హించిన డి. యన్‌. ఎన్‌టర్‌ పె పెజెస్‌ వారికి, వందనములు. మనసుపడి ముద్రాక్ష రాలను ముచ్చటగా కూర్చి వైతఫ్యలహరి రూపురేఖలను అక్షరాకృతిగా అలంక రించిన శ్రీ పులిపాక అప్పారావుగారికి మా కృతజ్ఞతలు,

ఆందమైన బ్లాకులను తయారుచేసి సహకరించిన eb సెస్‌ వారికి ధన్యావాదాలు,

సమావేశాలు జయ్మపదంగా నిర్వహించటంలో శబ్ద గహణపుకేర్చాట్లను సమర్థవంతమైన పద్ధతిలో ఎర్చరిచి తోడ్పడిన ఆంధ్రప్రదేశ్‌ పభుత్వ సమా చారశాఖ డైరెక్టర్‌ శీపి. వామనరావుగారికీ, రేడియోవిభాగంవారికీ మా కృతజ్ఞతలు.

కార్య క్రమవివరాలు నలుగురికీ తెలపటంలో తోడ్పడిన ప్మాత్రికేయు లకు ముఖ్యంగా శ్రీ పి. ఎస్‌. ఆర్‌. అంజనేయశాస్రిగారికి, శ్రీపి, దామోదర స్వామిగారికి, శ్రీకాశీనాథుని సు బహ్మణ్యంగారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

యువభారతి వ్యాపారసంస్థ కాదు. సాహిత్మీపియుల ఆదరణ పెట్టు బడిగా, సహృదయుల సహకారం ఊతగా వీలై నంత ఎక్రువమందికి వీలున్నంత తక్కువధరకు చైతన్యలహరి అందించగలుగుతున్నాం. వికాళాల సేకరణలో తోడ్పడిన వందలాదిమి తులకు, విరాళా లందించిన వేలాదిసాహితీ| పియులకూ మాకృతజ్ఞతలు. అందుకే ఎందిరో మహానుభావులు

అంప౭క్‌ మా కపంపనముడు

7

నె! EE, 3 Pg TAS RID

(| yy

Ss

ul MG) హు

W/E, VPs EC

“ay CA 2

తో

వ] 3

|

వు పేలి. a

అజా

FEN ww టో ~~: "2g .

న్‌ = కి , pate f 0,4 స? ణు కే సా ను టు ళా వం టి = జ్జ ( 4 లి OAD nh rl ౧! Derm రే” జో 4 మను గ్లో. rr CFSE 5 / దళ ట్ట క్‌ ha 7 3 జే లీ గో r (లే DBD: లె ల! ళా న్న a re i న్‌ 7 క్‌ గ్గ, « Mle CoE we ఖీ - (| గే లో సళ \ ల్‌ an EN gs CEs es © co గే త... చ్‌... అమమ. ఫా r Ca 2 OX స్ట మె టీ థి ని

అనుక్రమఫక

చైతన్యలహరి (ప్రేరణ

కార్య కమాల వివరణ

మాగురించి 10 ఎందరో మహానుభావులు.... 22 ఆముఖం 26 _- డా. సి, నారాయణరెడి (a) శిక్కన సోమయాజి 33 _. ఆచార్య దివాకర్ల వేంకటావధాని పాల్కురికి సోమనాథుడు 82 జే శ్రీ గడియారం రామకృష్టశర్మ శ్రీ కృష్ట దేవరాయలు 127 _- శీ పుటప రి నారాయణాచార్యులు ge teas “వేమన 157 ee శ్రీ మరుపూరు కోదండరామరెడ్డి గురజాడ అప్పారావు 204

జూ జో కొత్తపల్లి వీరభద్రరావు

అనుబంధం మా “యువభార తీయు'లు i వచురణలు iv విరాళ సేకరణలో తోడ్పడిన సహృదయులు vii “సాహితీమ్మిత' పథకం xi

దియి.నదియ రెడ్లు.

“మ్మితో జనాన్‌ చేతయతే” (సూర్యుడు జనాన్ని మేల్కొలుపుతున్నాడు),.. ఇది వేదబుక్కు. యుగయుగాలుగా (పకృతీ, (ప్రజలూ నిత్యం అనుభవిస్తున్న. సత్యవాక్కు. నిద సగం మృత్యువు. జీవులకు ఇది ఏనాడూ తప్పదు. అంత మాత్రాన నిద్ర కాదు గెలిచేది జాగృతి. తమస్సు కాదు నిలిచేది ఉషస్సు. కాంతి చై తన్యస్వరూపం. అందుకే (ప్రతిదినం ఉదయదిశలో అరుణారుణ. భానుదీపం.

సూర్యుడు సృష్టికి మితుడు, కవీ; అంతే. చీకటిదుప్పటి కప్పు: కుని గురక పె'మేలో కంక నులు విప్పేవాడు రవి. జడత ఆవరించిన జనం: మనసుపొరలను విదలించి చైతన్యం నింపేవాడు కవి.

మతాలు కొందరినే మేల్కొల్పుతాయి. రాజకీయాలు కొందరినే రగు: లొ-లుపుతాయి. పదునున్న కవిత _ సమాజాభ్యుదయం అద నెరిగిన కవిత అందరినీ మేల్కొలుపుతుంధి. అన్నికాలాల్లోనూ చైతన్య విస్ఫులింగాలను రగుల్కొలుపుతుంది. అందుకే అసలైన కవిత విశ్వజనీనం. సార్వకాలిక౦.

సంపుటిపేరు “చె తన్యలహరి?. తెలుగుకవితను మలుపులు తిప్పిన_. తెలుగుజాతికి మెలకువలు నేర్చిన _ అయిదుగురు ఆంధ్రకవుల చైతన్య;

స్ఫూర్తిని గూర్చి అయిదుగురు ఆలోచనాలోచనాలు అందించిన ఉసన్యాసాలా సంకలన మిది.

ఇంతకూ చెతన్య మంటే యేమిటి ? “చిత్‌” కుదుట పుట్టిన మాట యిది.. “చితి సంజ్ఞానే' అని వ్యుత్పత్తి. చిత్‌, చిత్తం, చేతన_అన్నీ- ఒక పే.. చేతనా శబ్దభావార్హక మే చైతన్యం. చైతన్య మంటే స్థూలంగా జ్ఞానం. చేదాంత్మగంథాల్లో చైతన్యమంటే “అపంచీకృతజ్ఞానం'. (original undifferentiated consciou.. sness). పదాం తులదృష్టిలో ఇది నిరుపాధికం. శరీరాదిం[దియ సంపుటిచేత అన వచ్చిన్నం.అంటే ఇం దియాలచేత కప్పబడనిది. ఆత్మ అవచ్చిన్నం. పరమాత్మ అనవచ్చిన్నం. ఈద్యష్ట్యా చైతన్యమంటే పర బహ్మస్వరూపం, “సర్వ చై తన్యరూపాంతాం ఆద్యాం దేవీం ధీమహి” అని దేవీ భాగవతంలో వుంది. దేవి చైతన్యరూపిణి. అఖిలశ క్రీ స్వరూపిణి. ఇక్కడ చైతన్యకుంచే Cosmic universal consciousness. (ప్రాచీనుల దృష్టిలో వైతన్యమంటే. దివ్యశక్తి, ఆధ్యాత్మికస్ఫూ ర్తి, పరమజ్ఞానం, ద్రహ్మజ్ఞా నం, ఎట్లన నృసింహ పురాణాన్ని “విజ్ఞానాత్మక వాజ్మయం” అంటాడు. ఇక్కడ విజ్ఞానం అంపే. ఈనాడు మనం అనుకునే “సెన్సు' కాదు. అది “పెంజీకటి కవ్వలివెలుగు”. “చదువులో మర్మం" పరమాత్మ పరిజ్ఞానం. ఈరకంగా (ప్రాయికంగా అధ్యా. త్మిక పరిథిలో వాడబడే “చైతన్య" శబ్దం ఈనాడు భౌతికదృక్పథంలో వాడుకలో వుంది. “జాతిలో చైతన్యం” అని వాడుక. ఇందులో స్వాతం త్య. కాంక్ష, సమసమాజనిర్మాణధ్యేయం ద్యోతకమవుతున్నాయి. “వెనకబడిన వర్గాల్లో చెతన్యం” _ తరతరాలుగా పాలకవర్గాలు, అగ్రవర్ణాలు తమ నోళ్ళకూ. నోసళ్ళకూ. బిగించిన సంకెళ్ళను శెంచుకునే' (ప్రతిఘటన దృక్పథం ఇందులో ధ్వనిస్తుంది. “విద్యారుల్లో చైతన్యం" పాఠాలు - చదవడ మేకాదు; అవసరమైతే. తమ హక్కులకోసం పోరాటాలు చేసే ఉద్యమ స్ఫూర్తిని ఈమాట సూచిస్తుంది.

సంపుటిలోని చెతన్యమూర్తులై కవులను రెండు దృక్కోణాల. తోనూ చూస్తున్నాను. తిక్కన, పాలకురికి సోమనాథుడు, కృష్ణదేవరాయలు, వేమన, గురజాడ_ఈ అయిదుగురూ చె చెతన్యస్వరూపం అవగాహన చేసుకున్న వారే. తాము కాలూని వున్న కాలాన్ని తమ కృతులతో, చేతలతో చైతన్య దీప్త చేసినవారే.

తిక్కన్న ఉన్నాడు. ఏమిటి ఈయన కలిగించిన చైతన్యం ? “మామా అని పిలిచిన మనుమసిద్ధికి కృతిక న్యను ధారవోయడం కాదు.. లుకలుక లాడు.

తున్న (ప్రభువు గద్దెను తన విజ్ఞతతో, రాజనీతిజ్ఞతతో నిలబెట్టడ మూ కాదు. హరి మేలని, హరుడు మేలని కీచులాడుకుంటున్న ధార్మికరంగంలో సరికొ త్ర సమన్వయ దృక్పథాన్ని (ప్రతిపాదించడం; హరిహరాదై ్వతాన్ని స్థాపించడం. "అలా శివకేశవ విభేదాలతో కుమ్ములాడుకుంటున్నవారు అజ్ఞులు కారు. “ఏకం సత్‌ వ్మిపా బహుధా వదంతి “అన్న ఆర్షో కిని వల్లి ంచేవారే. పేర్లు వేరైనా దేవుడొక డే నని, పూలు వేరైనా పూజ ఒకశయేనని (గహించినవారే. ఆయినా ఆనాడు తప్ప "లేదు భిన్నమతాల (పాగల్భ్యం; ఈనాటి రకరకాల పార్టీల రాజకీయాలలాగా. సమాజంలో ఇప్పుడు రాజకీయాల కున్న (ప్రాబల్యం ఆరో జుల్లో మతాల కుండేదని తాత్పర్యం,

తిక్కన్న వ్యాసభారతాన్ని “ధర్మాదై ్వత' దృష్టితో సమీకించాడు. వేదా లకు, అఖిలస్మృతివాదాలకు, బహుపురాణ వర్గాలకు వాదై నచోట భారతమే నాలుగు పురుషార్థాలకూ స్యాయ కనుస్‌ చెప్పాడు. నన్నయ. కూడా అన్నాడు *ధర్మత శ్వ్వజ్ఞాలు “ధర్మశా స్త్రంబని' భారతాన్ని కొనియాడు తారని. అంతటితో ఆగ లేదతడు అధ్యాత్మ విదులకు, ఐతిహాసికులకు, నీతివిచతుణులకు, కవివృషభులకు ఒక్షొక్షొరికి ఒక్టొక్ట రకంగా - తమతమ దృక్కోణాలను బట్టి భారతం గోచరిస్తుం దని వివరించాడు. తిక్కన ఒక ధర్మాంశం మీదే తనదృష్టిని కేం దీకరించాడు. "ఆ ధర్మాన్ని తానూ అదై్వైతదృష్టితోనే ఆకళించుకున్నాడు. ధర్మాచరణలో మత్మప మేయము లేని ద్వైత పథాన్ని అనుసరించాడు. అదే హరఠిహరా ద్వైతం. “తిక్కన్న (ప్రతిపాదించిన నూత నత త్వం ధార్మిక జగత్తులో అపూర్వచైత న్యాన్ని కలిగించింది. తదనంతర కవులైన మారన నాచన సోమన వంటి -వారు ఈద్భక్పథాన్ని పాథేయంగా స్వీకరించి పయనించారు. పోతన్న కూడా భాగవతంలో పూర్వకవిస్తుతిలో తిక్కన్న మనీషిని “హరిహర చరణారవింద వందనాభిలాషి” గానే సంభావించాడు.

తిక్కన్న చేసిన మరోగొప్పపని “జాత్యము గామి ఒప్పెన సంస్కృత "మెన్నడు జొన్స*"*నని (ప్రతిజ్ఞ చేయడం. అంటే తెలుగును తెలుగువాడిలా "తెలుగులా తిక్కన్న అనగానే తెలుగు గుర్తుకొచ్చేది అందుకే. వేదవే వేదాంతవిషయాలనై నా అలతి అలతి తెలుగు పలుకులతో అందించవచ్చునని, భాష కంతటి జీవముందని అలనాడే నిరూపించిన మహా కవి తిక్కన్న. నన్నయ భారతాన్ని “జగద్ధితంబుగ” అనువది స్టే; తిక్కన్న ఆం ధావళి మోదముంబొరయు నట్లుగ” రచించాడు. అథీ తేడా.

తిక్కన్న అభిమానించిన తెలుగునే మరింతగా అతిశయింపచేసినవాడు పాలకురికి సోమన్న. పాలకురికికాలానికి వృత్త తరచనదే పెత్తనం. చంపూ" కావ్యాలదే సా మాజ్యం. సంస్కృత పదభూయిష్టరచనదే "సార్వభౌమత్వం. అప్పుడు పట్టుకున్నాడు సోమన్న జానపదుల నోళ్ళలో, రోళ్ళలో, రోకళ్ళలో, తిరగళ్ళలో తిరుగుళ్ళు వడుతున్న ద్విపద గీతులను.వీటిని తెలుగుమాటల నొదుగు:

వేదాలు సుమా అని ఎలుగెత్తాడు. సూటిగా తేటగా కవిత చెప్పాలంటే జాను

తెనుగుకు దీటు లేదని చాటాడు. వీధిమానిసి మాట్లాడుకునే తెలుగును.

అపౌరుషేయాలై వేదాల సఠిబంతిలో నిలపడం పాలకురికి కలేజాకు నిదర్శనం. ఇతడు ఇతివృత్తం కోసం వ్యాసుణ్ణో అళయించలేదు. పురాణాలనూ' తవ్వలేదు. తనకు కొంచెం ముందుగా -.బసవని ధర్మవీరుడుగా వీరవిహారం. చేసిన చరితను ఎన్నుకున్నాడు. ఆబసవనికాలంలో నే మట్టిలో పుట్టి మాణిక్యా, లుగా విలసిల్లిన మడివాలు మాచయ్యవంటి సామాన్యజనుల జీవితగాథలను స్వీకరించాడు. చదువు రాని జానపదుల గుండెచప్పుళ్ళకు వాహికలైన రెండు. కాళ్ళ ద్విపదలలో దండి కావ్యాలు సృష్టించాడు. శబ్దాన్ని వ్యాకరించ గలిగే, అపారవ్యుత్చ త్తి ఉన్నా జనసామాన్యంలో వాడుకలో ఉన్న వె రిసమాసాలకు, వ్యావహారిక పదరూపాలకు కావ్యగౌరవం కలిగించాడు. ఆవేశం కావ్యానికి (ప్రాణభూతమని అక్షరాలా నిరూపించాడు. భాషలో, భావనలో, వస్తువులో, ఛందస్సులో ఆధునికులకు తలబంతి కాగలిగిన (ప్రతిఘటన దృక్పథాన్ని. (దదర్శించిన చెతన్యమూ ర్తి పాలకురికి సోమనాధుడు. అయితే ఇంతటి. వైతాళికుడు ఆరోజుల్లో రాశికి రాకపోవడానికి కారణం మతంపట్ల అతని కున్న పాక్షిక దృక్పథం. తు భవితో (శై వేతరునితో) భాషింప నన్నాడు. ఫరవా లేదు. భవిని తాకినా కనీసం చూసినా పంచమహాపాతకాలు చుట్టుకుంటా' యన్నంతగా గిరిగీసుకున్నాడు. భాషావిషయంలో, కవిత్వవిషయంలో' అంతటి స్వచ్చందతను చూపిన దేశికవీందుడు మతవిషయంలో అంతగా ఏందుకు కుంచించుకుపోయాడో ఆశ్చర్యం వేస్తుంది.

కృష్ణ దేవరాయలు ఆం ధ్రకర్ణాటాధీశ్వరుడు. సాహితీ నమారాంగణ సార్వ భౌముడు. రాజకవి. కవిరాజు. అయినా అత్డ దొడ్డకవిగా నిలబెట్టినవి సనదులూ, బిరుదులూ కావు; చేవగల తెలుగులో “ఆము క్రమాల్యద” వంటి (పౌఢకావ్యం (వాయడం. అంతకుముందు అతడు, వ్రాసినవన్నీ సంస్కృత కావ్యారే. అప్పటికి తెలుగు రాయల దృష్టికి ఆనినట్టు శేదు. కలలో శ్రీకాకు

శంలో వెలసిన తెలుగు రాయడు ఆనతిచ్చాడు గోదాదేవిగాథ తెలుగులోనే 'వాయవలసిందని. ఇంకేమి? కన్నడరాయడు గంట మందుకున్నాడు. ఎక్క డెక్కడి తెలుగు పలుకుబళ్ళనో ఏరి రాశిపోశాడు, “దేశ భాషలందు తెలుగు లెస్స” “అంటూ ఏనాడో శ్రీనాథుడు అలవోకగా అన్నమాటను కృత్యాదిలో తిరగ వేశాడు. తెలుగు కలకండ అని ఆనాటి అన్యభాషీయులకు కన్నుగు'కే ట్లు చాటి చెప్పాడు. సమకాలిక |పబంధకవులు చేయని మరో మంచిపని కూడా చేశాడు. వారికెవ్వరికీ అగుపడని సామాన్య గృహస్టుల ఇళ్ళనూూ, వాకిళ్ళన్యూ చూరులనూ, వారి (బతుకు తీరులనూ హృదయంగమంగా చిత్రించాడు. “విల సద్భావరసాద్యలం కృతులచే విప్పారు” ఆంధ మహాకృతులెన్ని వున్నా “తెలుగంచు” చెవిపెట్టని పండితుల తుప్పు డుల్చాడు. అయితే తెలుగుతనానికి కలికి తురాయి కూర్చిన కవిరాజే “ఉషఃస్నాత్మపయాత ద్విజావళి పిండీకృత శాటు” లంటూ మధ్య 'మధ్య తెలుగువారి గూబ లదరగొట్టాడు. అందుకు కొంతవ్యధ కలిగినా ఒక్కటి మాత్రం చెప్పుకో వాలి, తన ఆస్థానంలో అష్టదిగ్గ జాలను పోషించడంలో నేమి, మనుచరిత్ర, పారిజాతాప Pe వంటి రసవత్‌పదింధాలకు కృతిపతిత్వం వహించడంలో నేమి, “ఎదురై నచో తన మదకరీందము డిగ్గి” వీధిలో వెళ్ళే 'తెలుగుకవికి కేలూత నొసగి ఎక్కించుకో వడంలో నేమి, పరదురాక్రమణలో మగ్గిపోతున్న తెలుగునేల నాలుగు చెరగులను ఒక్కటిగా ముడిచి తెలుగు సంస్కృతిని వెల్లగొడుగు క్రింద నిలిపి, తెలుగువారి యళోరశ్మిని ఖండాంతరాల దాకా వ్యాపింపజేయడంలో నేమి కృష్ణరాయడు నాన్యతోదర్శనీయుడు; (ప్రాతః స్మరణీయుడు,

పాలకురికి సోమన్న ద్విపదల్లో కావ్యం (వాయడం గొప్ప (ప్రయోగమే, కానీ అప్పుడప్పుడు, ఆవేశం అంచులు ముట్టినప్పుడు, కావ్యకళ్ళాపొఢి కాకలు తీరినప్పుడు అతడు పదేసి పంక్తులుదాకా సంస్కృత సమాసాలతో సాముగరిడీలు “చేశాడు. మరి వేమన్న అలా కాదు. ఇతడు దేశికవి. ఇతడు వరించినఛందస్సు తెలుగునాట గజ్జెలు కట్టుకున్న ఆటవెలది. ఆటవెలది పద్యంలో చివరి పంక్తి విశ్వదాభిరామ. వినురవేమ”కే సరిపోతుందాయె. ఇక మిగిలినవి మూడు పంక్తులు. మూడు పంకుల్లో ముల్లోకాల జీవరహస్యాలను ఇమిడించాడు. తిక్కన్న తరువాత తెలుగునుడికి ఎంతటివాడి వుందో రుజువు చేశాడు,.“కొండ అద్దమందు కొంచమై యుండదా” అన్నట్టు (బహ్మండమంతటి విషయాన్ని చిన్నచిన్నపద్యాలలో కుదించి చెప్పాడు. “*అల్పాక్షరముల అనల్ప్బార్హచరన”

“అన్న పాలకురికి నినాదాన్ని గుట్టుచప్పుడు గాకుండా ఆచరించి చూపాడు. ఇంతకూ వేమన్న తెలుగుజాతి కిచ్చిన కానుకలు ఇంకా ఉన్నాయి. సమకాలీన . సమాజంలోని మేడిపళ్ళ పొటలు విచ్చిచూపడం, పురుషు లెవరో, పుణ్యపురుషు లెవరో విడమరిచి చెప్పడం, అవసరమైతే కవి తన కలాన్ని త్తివాదరలా పియోగించగల డని నిరూపించడం. ఒక్క పద్యం చాలు ఈనాటి

“సంఘాన్ని ఎడా పెడా వాయించడానికి___

“కులము గల్లువారు గోత్రము గలవారు విద్దెచేత మ్మిరవీగువారు

పసిడి గల్లువాని బానిసకొడుకులు విశ్వదాభిరామ వినురవేమ.”

"కాదంటామా ?. పెదవులు కాదన్నా హృదయం ఎదురు తిరుగుతుంది. మత -.మౌఢ్యాలనూ, పెపె మెరుగులనూ దగాలనూ, దౌష్ట్యాలనూ అడుగడుగునా ఎత్తి చూపి, ఈనాటికీ తెలుగువారి గుండెల్లో గూడుకట్టుకుని వున్న (ప్రజాకవి వేమన్న. బతికివున్నప్పుడు అతని పద్యాలు సామాన్యజనంలో ఎంతటి సంచలనం కలిగించాయో నేటికీ అఖిలాం ధకోటికి అంతటి చైతన్యాన్నే కలిగిస్తున్నాయి. "తెలుగుకవితకు ఖండాంతరకీ ర్తిని తెచ్చిపెట్టింది వేమన్నే. “నీ భాషకు మూల ధనంఏద'ని ఎవరైనా అడిగితే దో సిళ్ళకొద్ది ఎత్తిచూపగలిగేవీ వేమన్నపద్యాలే.

గురజాడను వాల్మీకి అన్నారు. వాల్మీకి రామకథను కావ్యంగా మలిచాడు. రాముడు ఆదర్శపురుషుడు. రామకథను యుగయుగాలకూ స్మరణీయంగా “చేసింది వాల్మీకే. మరి గురజాడను వాల్మీకితో ఎందుకు పోల్చారు ? ముత్యాల సరాలు సృష్టించినందుకా ? కాదు. అంతవరకు మ్నిశ్రగతిలో, వృషభగతి రగడలో, మేలుకొలుపు పాటల్లో తలదాచుకున్న ఛందస్సే అది. వ్యావహారిక భాషను కవిత్వంలో (ప్రవేశ పెట్టినందుకా? కాదు. జానపదగేయాల్లో చిరకాలంగా ఉన్నదే అది. నా దృష్టిలో ఒక్క *దేశభ క్రి” గీతం చాలు గురజాడను వాల్మీకి అనడానికి. రామాయణం వల ఆదర్శ మానవు లెవరో తెలిసింది. దేశభ క్రిగీతం వల్లి 'దేశమం జే రాళ్ళకూ, రప్పలకూ, చెట్లకూ, చేమలకూ అతీతమైన “మనిషే నని తెలిసింది.

“దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌”

మనిషిని ఇంత నిర్దిష్టంగా దివ్విటీ పట్టి చూపిన కవిత తెలుగులో మరొకటి 'లేదు. మనిషిని మనిషిగా చూపడంకన్న మహత్తర కవిత మరేదీలేదు. అందుకే అంటున్నాను-'దేశభ క్రి” గీతం ఒక్క కే చాలు గురజాడను (ప్రవక్తగా నిలబెట్టి డానికని. కాలం గడుస్తున్న కొద్దీ గురజాడ (ప్రభావం తెలుగునాట మరింతగా కుదురుకుంటున్నది. ఇరవయ్యో శతాబ్ది తొలిజాములో అత డందించిన చైతన్యం: శమంగా మధ్యాహ్నమార్తాండ బింబం లా పకాశిస్తున్నది. ఆధునికుల భావ. చైతన్యానికి అడుగుజాడ గురజాడదే.

ఐదుగురు కవులూ భిన్నభిన్న కాలాల్లో వున్నవారు. ఐదుగురి తీరు. తెన్నులూ వేరువేరు. కానీ వీరందరూ సమకాలీన సమాజాన్ని, తరువాతి: తరాలనూ |పభావితం చేసినవారే. అయితే ఒక విశిష్టలక్షణం అయిదుగురినీ ఏకసూతంలో ముడి వేస్తున్నది. అదే దేశీయత, అయిదుగురు తెలుగు. పలుకు బడికి పట్టంకట్టిన వారే. తెలుగుతనాన్ని తమ రచనలద్వారా దీపింపజేసిన వారే. తెలుగువాడు తరతరాలకూ చెప్పుకోగలిగిన త్రమకృతులు రచించిన వారే. మొక్కవోనివ్య క్రిత్వ ముద గలవారే.

వీరినిగూర్చి సమీక్షించిన అయిదుగురు ఉపన్యాసకులు తమ తమ రంగాల్లో చేయి తిరిగిన వారు. ఆచార్య దివాకర్లవారు తిక్కన్న బహుముఖ వ్యక్తిత్వాన్ని సమ్మగంగా సమాలోచించి చూపారు. గడియారంవారు పాలకురిక్‌ (వతిభావ్యుత్స త్తత్తులను సునిశితంగా పరిశీలించి చూపారు. పుట్టపర్తి వారు కృష్ణరాయల కృతిలోని వైష్ణవ ముద్రను అపూర్వవిద్వ త్తతో విమర్శించి చూపారు. మరుపూరువారు వేమన్న పద్యాలకూ జీవితానికీ వున్న లంకెను వివరించి చూపారు. కొ త్తపల్లివారు ఆథునిక తెలుగుసాహితికి గురజాడ దిద్దిన సరికొత్త కళలను సమన్వయించి చూపారు.

దర్శనపతిభతోపాటు విమర్శన్మపతిభకూడా వున్న అయిదుగురు పండితులచేత అయిదుగురు తెలుగుకవుల రచనా చైతన్యాన్ని ఆవిష్కరింప జేసి వారి ఉపన్యాసాలు గాలిలో కలిసిపోకుండా అందమైన (గ్రంథంలో సంత రింప జేసిన “యువభారతి” కృషి (ప్రశంసనీయం. సం్మపదాయంలోని మేలి నిగ్గులను తరంవారికి చవి చూపడంలో “కావ్యలహరి” ద్వారా “యువభారతి” నిర్వహించిన ప్మాత ఈవర కే చరిత్రకెక్కింది. “చె తన్యలహరి” చరిత్రకు మరోపుటను తొడుగుతుంది. అదే నా ఆకాంక్ష |

తాకఠరిననెతనుయాజి

-- ఆచార్య దివాకర్ల వేంకకీకానథాని

ట్రెిక్కన కారణజన్ముం డైన మహాకవి. మహాకవులు పలువు రుండవచ్చును. వారి (ప్రభావము భాషావాజ్మయములందేకాని యితరరంగములం దంతగా కనిపింపదు. తిక్కన తనరచనలచే నొకవంక నాం ధభాషావాజ్యయములకు సుస్థిరమైన రూప మొసంగుట యటుండ( దనరాజకేయనై పుణీధౌరంధర్యము చేతను, మతసామరన్యసంపదచేతను, వై దికలౌకిక| పవృ త్తి పావీణ్యము చేతను, సామాజిక సంబం వసామీచీ న్యముచేతను, సౌశీల్యసౌమనస్యములచేతను ఆరోజులలో నాంధ్రదేశము నలుమూలల నపూర్వమైన (ప్రశస్తి నార్జించి యభినందింప(బడిన మహనీయుడు. అతనికవిత్వమువలెనే వ్యక్తి త్వమును సర్వాం ధ్రజనారాక్య మైనట్టిది. అందుచేతనే అతనిని కేవలము మహాకవిగనే. కాక కారణజన్ము(డై మహాపురుషుండుగా స్మరించుటయు, నాంధ్రదేశమున చెతన్యగంగా లహరిని ద్రవ ర్తింప(జేసిన యపరభగీరథు(డుగా నారాధించుటయు' జరుగుచున్నది. తిక్కన నిర్వచనో త్తర రామాయణ విరాటపర్వారంభములందు తన్ను గూర్చి కాని తనవంశమునుగూర్చి కాని వివరము లేమియు చెప్పియుండ లేదు. కాని అభినవదండి బిరుడాంకితు(డై మూలఘటిక కేతన తాను రచించిన దశకుమారచరిత మను చంపూకావ్యమును తిక్కన కంకితము చేయుచు నం దాతని వంశమునందలి పూర్వులను, వారి గుణగణములను, తిక్కన రూపొదార్య కవితాపాండితీ (పతిభాపాటవములను విశదముగా వర్షించియుండెను. దానినిబట్టి మనము తిక్కనను గూర్చియు( దద్వంశమును గూర్చియు. గొన్ని

34 చైతన్యలహరి విశేషములను _ దెలిసికొనుట కవకాశము కలుగుచున్నది. నిర్వచనోత్తర రామాయణమునందలి

అమలోదా త్తషునీష నే నుభయకావ్యపౌఢి( బాటించుశి

ల్పమునం బారగు(డం గళావిదుండ నాప స్తంబనూ[తుండ గౌ

తమగో(తుండ మహేళ్వరాం ఘీకమలధ్యానై కశీలుండ

న్నమకుం గొమ్మనమం|తికి న్చుతుండ 6 దిక్షాంకుండ సన్మాన్యు-డన్‌. ౧-183 అనుపద్యమును బట్టి అన్నమాకొమ్మనమం తులు తిక్క నతల్లిదం[ డు లనియు, నతడు గౌతమగ్యోతు డనియు, నాపస్తంబస్మూతు( డనియు( దెలియుచున్నది. అంతకు ముందున్న పద్యమున సారకవితాభిరాము(డును, గుంటూరి విభుండు నైన మం తిభాస్కరు( డాతని పితామహు( డని చెప్ప(బడినది. విరాటపర్వ మందలి “మజనకుండు సమ్మాన్య గౌతమ గో తమహితుం” డిత్యాది సీసము కొమ్మన దండనాథు( డనియు, మధురకీ ర్తి వి స్త్రరస్ఫారు+ డనియు, సాంగవేద వేది యనియు, కేతన మల్లి నసిద్ధనామాత్యవరుల కూరిమితమ్ము( డనియు( దెల్పు చున్నది. కేతన దశకుమారచరిత్రమున తిక్క_నగృహనామము కొట్టరువువా రని చెప్పియున్నాండు. కొన్నిశాసనములలో కోష్టాధిపతి యను సం స్కృృతళబ్దము నకు కొట్టారువు అను తెలు(గుపదము వాడంబడిన దనియు, తిక్కనపూర్వు లెవ్వరో 'కోష్టాధిపతి పదవిని నిర్వహించియుండుటచే వారికి కొట్టారువు అను నింటిపే శేర్చడి కాల క్రమమున కొట్టరువుగా మాజియుండుననియు కీ.శే,చాగంటి శేషయ్యగా రూహించియున్నారు. శెలిసినంతవజకు తిక్క నవంశమునకు మూల పురుషుండు మావెన. మావెన యను పేరు గల యొకండు వస్తువులపై పన్ను రాంబ స్రెడి యధికారి (సుంకృవెగ్గడ్సగా నుండి, యాపన్ను గుంటూరుమండల మందలి సత్తెనప ల్లితాలూకాలోని మావెందల గామమున నున్న సకలేశ్వర దేవు నకు దీపమునశకై ధారవోసినట్లు (కీ. శ. 1129వ సంవత్సరమునందలి యొక శాసనమువలన( దెలియుచున్నది. ఈమావెనయే తిక్క నవంశమునకు మూల పురుమ( డైన మావెన యై యుండవచ్చును. కాలముకూడ కొంచె మించు మించుగా సరిపోవును. మావెనకుమారుండు గుండశౌరి; పొతు(డు కేతన, కేతనకు గుండన, భాస్కరమంతి, మహేశ్వరు(డు అను ముగ్గురుకుమారు లుండిరి. వీరిలోని భాస్కరమం| త్రియే సారకవితాభిరాము(డును, గుంటూరి విభుండు నని తిక్క_నచే( బేర్కొనంబడిన యతనిపితామహు(డు, ఇత(డు పూర్వరామాయణమును రచించియుండె నని విమర్శకుల అభిప్రాయము. కేతన,

(1

తిక్కన సోమయాజి 35

మల్లన, సిద్ధన, కొమ్మన అనువారు నలువురు సీతనిపుత్తులు. వీరిలో కేతన పద్యకాదంబరీకావ్యమును రచించె నని (ప్రతీతి. సిద్ధనయు నతనికుమారు( డైన ఖడ్గతిక్కనయు చోడతిక్కరాజుకడ మర్మత్రియు సేనాధిపతియునై పేరు గాంచిరి. కొమ్మన తం్మడివలెనే గుంటూరి విభుండై యుండెను. అత. డన్నమ యను సకలకల్యాణగుణాలవాల యైన ధర్మపత్నియందు6 గాంచిన కుమారరత్న మే తిక్కన.

తిక్కన తనతం|డ్రియు తాతయు గుంటూరివిభు లని చెప్పియుండెను. గుంటూరివిభు లన(గా గుంటూరికి కరణములై యుందు రని కొందలి యభి ప్రాయము. వారు కరణములైయుండిన నుండవచ్చును గాని యంతమ్మాత్ర మున వా రిప్పటి